Tuesday, July 21, 2026
Homeవార్తలుఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

కరీంనగర్‌: కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో బుధవారం సామూహికముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఈఓ కాంతారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల వరప్రసాదచార్యులు, రామానుజాచార్యులు, హర్షవర్ధనాచార్యులు, అధిక సంఖ్యలో భక్తజనులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు