Tuesday, July 21, 2026
Homeవార్తలుబాబు జాన్‌కు ప‌లువురి అభినంద‌న‌

బాబు జాన్‌కు ప‌లువురి అభినంద‌న‌

TG: కోరుట్ల పట్టణానికి చెందిన పూజితకు అనారోగ్య రీత్యా ఆధ్యా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ప్లేట్స్ లెట్స్ అవసరమవగా శాశ్వత రక్తదాత గోధూర్ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కోరుట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మహమ్మద్ బాబు జాన్ ను సంప్రదించినగా ఆయన వెంటనే B+SDP ప్లేట్ లేట్స్ దానం చేశారు. రక్తదానం, ప్లాస్మాదానం, ప్లేట్ లేట్స్ అన్నీ కలిపి దానం చేయ‌డం ఇది 97వ సారి.

Related News

తాజా వార్తలు