Tuesday, July 21, 2026
Homeవార్తలురాష్ట్రస్థాయి కరాటే పోటీలు..పోస్టర్ లాంచ్‌ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్రస్థాయి కరాటే పోటీలు..పోస్టర్ లాంచ్‌ చేసిన ఎమ్మెల్యే

TG:వేములవాడ పట్టణంలో డిసెంబర్ 7న జరిగే రాష్ట్రస్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీలు మహా లింగేశ్వర గార్డెన్ లో జ‌రుగనన్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ , కుంగ్‌ఫూ మాస్టర్ నేరెళ్ల శ్రీధర్ గౌడ్ , కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్తాద్ కృష్ణ ప్రసాద్ గౌడ్ , పార్టీ సీనియర్ నాయకులు చిలక రమేష్ పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు