Tuesday, July 21, 2026
Homeవార్తలుఘనంగా భారతీయ కళా మహోత్సవం ప్రారంభం

ఘనంగా భారతీయ కళా మహోత్సవం ప్రారంభం

భారతీయ కళా మహోత్సవ్ రెండవ ఎడిషన్ హైదరాబాద్ రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా ప్రారంభమైందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలిపారు. ఉత్తర భారతదేశ కళా సంస్కృతిని ఈ వేడుకల్లో ప్రదర్శించి దేశ సాంస్కృతిక కళా విశిష్టతను చాటు చెప్పనున్నారని వెల్లడించారు. భారతదేశం కళా సాంప్రదాయానికి నిలయమని ఆ కలలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని స్పష్టం చేశారు.

భావితరాలకు ఈ కళా సంపదను అందించి కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో గోవా, రాజస్థాన్, తెలంగాణ గవర్నర్, కేంద్ర సాంస్కృతిక మంత్రి, బొగ్గు గనుల మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ మంత్రి అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు