HYD:అస్మత్పేట్ ముస్లిం బస్తీ అబ్రానగర్లో మంచినీటి సరఫరా నూతన పైపులైన్ పనులకు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దంనరసింహ యాదవ్ శంకుస్థాపన చేశారు.స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు సహకారంతో బస్తీ వాసుల సమస్యకు పరిష్కారం చూపినట్లు ఆయన తెలిపారు.స్థానిక బస్తీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్,వాటర్ వర్క్స్ సూపర్వైజర్ జాఫర్ బాయ్,గిరి ప్రకాష్,జిహెచ్ఎంసి శానిటేషన్ డిపార్ట్మెంట్ జవాన్ రాజు,ఎస్ ఎఫ్ ఏ శ్రీనివాస్ గౌడ్,ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణ,స్థానిక నాయకులు ఉస్మాన్ భాయ్,సర్వర్ బాయ్,బాబా బాయ్,అజీమ్,అబ్దుల్, సాజిద్,రఫిక్ బాయ్,నజ్జు బాయ్,సిరాజ్ బాయ్,ఖాదర్ బాయ్ ఫయాజ్ భాయ్,నాశ్రీన్ భాయ్,హర్షద్ భాయ్,ఇస్మాయిల్,బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

