Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుగన్నేరువరంలో సర్పంచ్ రిజర్వేషన్లు

గన్నేరువరంలో సర్పంచ్ రిజర్వేషన్లు

గన్నేరువరం: వచ్చే పంచాయతీ ఎన్నికల కోసం గన్నేరువరం మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.

చొక్కారావుపల్లి (జనరల్), గన్నేరువరం (బీసీ), యాస్వాడ (జనరల్), చాకలి వాణిపల్లి (ఎస్సీ మహిళ), పారువెల్ల (జనరల్ మహిళ), ఖాసింపేట (ఎస్సీ), మైలారం (ఎస్సీ మహిళ), సాంబాయపల్లి (జనరల్ మహిళ), హనుమాజిపల్లి (జనరల్), మాదాపూర్ (జనరల్), గోపాల్పూర్ (జనరల్ మహిళ), పీచుపల్లి (జనరల్), జంగపల్లి (జనరల్ మహిళ), గునుకుల కొండాపూర్ (ఎస్సీ), చీమలకుంటపల్లి (బీసీ), గుండ్లపల్లి (బీసీ మహిళ), ఎక్స్ రోడ్డు (బీసీ మహిళ)గా ప్రకటించారు.

Related News

తాజా వార్తలు