TG: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు.

