గన్నేరువరం మండల జాగృతి ఇన్చార్జిగా గాలిపెల్లి రత్నాకర్ చారి ఇటీవల జిల్లా సమావేశంలో ఎన్నికయ్యారు. సోమవారం గన్నేరువరం మండలానికి రత్నాకర్ చారి వచ్చిన సందర్భంగా ఆయనను బిసి నాయకులు సమ్మెట అనిల్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.