Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుసీఎం రేవంత్‌ను క‌లిసిన ఆది శ్రీనివాస్‌

సీఎం రేవంత్‌ను క‌లిసిన ఆది శ్రీనివాస్‌

హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్ర‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Related News

తాజా వార్తలు