Tuesday, July 21, 2026
Homeవార్తలుప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

కరీంనగర్‌:గంభీరావ్ పెట్ మండలంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అబ్దుల్ రహీంను అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా అర్జున్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అరిగే రమేష్, కోశాధికారిగా సిరిపురం అంజయ్య, సంయుక్త కార్యదర్శిగా పల్లె శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Related News

తాజా వార్తలు