Tuesday, July 21, 2026
Homeక్రీడలుWPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

WPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. WPL 2025 టోర్నమెంట్ షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ WPL 2025 టోర్నమెంట్ జనవరి 7వ‌ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన ఫైనల్ జరిగే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

2026 WPL టోర్నమెంట్ కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయవచ్చని సమాచారం. ఫిబ్రవరిలో పురుషుల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. దానికి ఇండియాతో పాటు శ్రీలంక హోస్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో WPL 2026 టోర్నమెంట్ ను ముందుగా నిర్వహించాలని కసరత్తులు మొదలయ్యాయి. ఈ నెల 26వ తేదీన వేదికలతో పాటు తేదీలు కూడా ఖరారు కాబోతున్నాయి. నవంబర్ 27వ తేదీన మెగా వేలం కూడా జరగనుంది.

Related News

తాజా వార్తలు