పెద్దపల్లి: బుధవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డీసీపీ రాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు పరిపాలనా అంశాలపై చర్చించారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ భేటీలో శాంతి–భద్రతల పరిస్థితులతో పాటు జిల్లా స్థాయి సమన్వయ కార్యక్రమాలపై చర్చించారు.

