గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో ఇటీవల దోపాట రాజేశ్వర్రావు, బామండ్ల రాజవ్వ చనిపోగా వారి కుటుంబసభ్యులను యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇద్దరి కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు

