TG: డాక్టర్, సెల్ మెడికల్ హెల్త్ వింగ్ చైర్మన్ అంతగిరి శనిగరం ఇటీవల సిద్దిపేట జిల్లా నూతన డిసిసిగా నియమితులైయ్యారు. ఈమేరకు ఆయన డిసిసి జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లను అలాగే వార్డ్ కౌన్సిలర్ బుచ్చి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

